Honey Potato : ఆలుతో ఇలా ఈ స్నాక్స్ చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి.. అందరికీ నచ్చుతాయి..!
Honey Potato : మనకు రెస్టారెంట్ లలో లభించే స్నాక్ ఐటమ్స్ లో హానీ పొటాటోస్ కూడా ఒకటి. బంగాళాదుంపలతో చేసే ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. స్నాక్స్ గా తీసుకోవడానికి, స్టాటర్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. తియ్య తియ్యగా, కారంగా ఉండే ఈ హనీ పొటాటోను అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వీటిని మనం ఇంట్లో కూడా చాలా … Read more









