Hotel Style Chutney Without Coconut : కొబ్బ‌రి లేకుండా హోట‌ల్ స్టైల్‌లో ఇలా చ‌ట్నీ చేయండి.. ఇడ్లీలు, దోశ‌ల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Hotel Style Chutney Without Coconut : చాలా మంది స‌హ‌జంగానే రోజూ ఉద‌యం అనేక ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను చేస్తుంటారు. చాలా మంది ఎక్కువ‌గా తినే బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో ఇడ్లీలు, దోశ‌లు కూడా ఒక‌టి. వీటిల్లోనూ మ‌న‌కు అనేక ర‌కాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇడ్లీలు లేదా దోశ‌లు ఏవి చేసినా స‌రే వాటిల్లోకి తినే చ‌ట్నీ బాగుండాలి. అప్పుడే ఆ ఆహారాలు రుచిగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రు టిఫిన్ల‌లోకి కొబ్బ‌రి చ‌ట్నీ చేస్తారు. కొంద‌రు ప‌ల్లి … Read more