How To Clean Arteries : రోజూ ఉదయాన్నే నీళ్లలో దీన్ని కలిపి తాగితే.. రక్తనాళాలు క్లీన్ అవుతాయి..!
How To Clean Arteries : నేటి తరుణంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, నిద్ర సరిగ్గా పోకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తినడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, పొగ తాగడం, మద్యం సేవించడం.. వంటి కారణాల వల్ల యువతలోనూ కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా పేరుకుపోతున్నాయి. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి రక్తసరఫరాకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా … Read more