Hyderabadi Dum Kichdi : హైదరాబాదీ స్టైల్‌లో దమ్ కిచిడీ ఇలా చేయండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!
Hyderabadi Dum Kichdi : హైదరాబాదీ దమ్ కిచిడీ.. ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని దాల్చా, రైతా, చికెన్, మటన్ కర్రీలు, మసాలా వంటకాలతో తింటే చాలారుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కిచిడీని ఎక్కువగా మనం పెసరపప్పుతో తయారు చేస్తూ ఉంటాము. తరుచూ చేసే కిచిడీతో పాటు ఇలా వెరైటీగా దమ్ కిచిడీని కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఎవరైనా చాలా తేలికగా ఈ కిచిడీని తయారు చేసుకోవచ్చు. … Read more









