మీ రోగనిరోధక శక్తి స‌రిగ్గా ఉందా, లేదా ? ఇలా గుర్తించండి..!

ప్ర‌తి ఒక్క‌రూ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం ఆవ‌శ్య‌కం అయింది. అయితే మీ శ‌రీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉందా, లేదా ? అనే దాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోండి. ఇంట్లో మిగిలిన సభ్యులకన్నా ఎక్కువగా అనారోగ్యాల‌కి గుర‌వుతున్నా, జలుబు, దద్దుర్లు వంటి స‌మ‌స్య‌లు నిరంత‌రం వ‌స్తున్నా మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తుల‌కు వాతావరణం మారినప్పుడ‌ల్లా సమస్యగా ఉంటుంది. ఇక ఏదైనా తినడం, … Read more

రోగ నిరోధక శక్తిని పెంచే అల్లం, తులసి హెర్బల్‌ టీ..!

ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా విషజ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు వ్యాపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల ఇలాంటి ముఖ్యమైన సమయంలో మనం వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఆయా వ్యాధులు రాకుండా ఉండేందుకు గాను ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. దీనికి తోడు శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకుంటే జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. అందుకు గాను కింద సూచించిన హెర్బల్‌ టీని తయారు … Read more

వంటింటి మసాలలతో రోగనిరోధక శక్తిని పెంచుకోండిలా!

ప్రస్తుత కాలంలో మన ఒంట్లో కొంచెం నలతగా ఉంటే చాలు వెంటనే ఇంగ్లీష్ మందులను వేసుకుని ఉపశమనం పొందుతాము. అయితే ఆ ఉపశమనం కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ విధంగా తరచు మనం అనారోగ్యానికి గురి కాకుండా శాశ్వతంగా అనారోగ్యాన్ని తగ్గించే ఔషధ గుణాలు మన వంటింట్లోనే ఉన్నాయనే విషయం మర్చిపోయారు. అయితే చాలామంది మన వంటింట్లో దొరికే మసాలా దినుసులతో ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో ఉన్న ఔషధ … Read more

Immunity : రోజూ వీటిని తినండి.. ఇమ్యూనిటీ రెట్టింపు అవుతుంది..!

Immunity : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అయితే రోగ నిరోధక శక్తి బాగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు రావు. ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చూస్తున్నారు. మంచి ఆహారాన్ని డైట్‌లో తీసుకుంటున్నారు. రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు అనేది ఆరోగ్య నిపుణులు చెప్పారు. మరి రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ … Read more

Immunity Tea : ఈ టీని రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. క‌ఫం పోతుంది..!

Immunity Tea : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా, ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. మీరు కూడా, రోగినిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా…? అయితే, కచ్చితంగా ఇలా చేయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్ల టీ ని తీసుకోవడం వలన అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. ఒత్తిడి తగ్గుతుంది. నరాలు యాక్టివ్ గా మారుతాయి. అలానే, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సెల్ల్స్ ఆరోగ్యంగా … Read more

Immunity : రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు 9 చిట్కాలు..!

Immunity : ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అందులోనూ వానా కాలం మొదలైంది. దగ్గు, జలుబు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే, అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి..?, వేటిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇటువంటి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయ తీసుకోవడం వలన విటమిన్ సి అందుతుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుకోవడానికి అవుతుంది. కనుక నిమ్మని … Read more

Garlic And Honey For Immunity : దీన్ని రోజూ ఇలా తీసుకోండి.. అంతులేని ఇమ్యూనిటీ వ‌స్తుంది..!

Garlic And Honey For Immunity : మ‌నం వెల్లుల్లిని విరివిగా వంట‌ల్లో వాడుతూ ఉంటాము. వెల్లుల్లి వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌కాల రుచి పెరుగుతుంది. అలాగే వెల్లుల్లి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అలాగే మ‌నం తేనెను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. తేనె కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోష‌కాలు, … Read more

Vitamin C Juices For Immunity : రోజూ ఒక కప్పు తాగితే.. ఎంతో బ‌లం.. అంతులేని ఇమ్యూనిటీ..!

Vitamin C Juices For Immunity : మ‌న ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అంద‌డంతో పాటు మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొందుతాము. పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా పండ్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌నం ర‌క‌ర‌కాల … Read more

Immunity : ఇమ్యూనిటీ చాలా త్వ‌రగా పెరుగుతుంది.. జ్వ‌రం, నీర‌సం అన్నీ త‌గ్గుతాయి..!

Immunity : ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక స‌మ‌యంలో జ్వ‌రం బారిన ప‌డుతూ ఉంటారు. జ్వ‌రం రావ‌డ‌మ‌నేది ప్ర‌స్తుత కాలంలో స‌ర్వ సాధార‌మైపోయింది. అయితే జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు ఏది తినాల‌నిపించ‌దు. అలాగే ఆక‌లి వేయ‌దు. నాలుక చేదుగా ఉంటుంది. అస‌లు నోటికి ఏది తిన్నా కూడా రుచే ఉండ‌దు.కేవ‌లం జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడే కాదు వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన‌ప‌డిన‌ప్పుడు కూడా నోటికి రుచి తెలియ‌దు. అలాంట‌ప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల వెంట‌నే … Read more

Herbal Tea : గొంతులో ఇన్‌ఫెక్ష‌న్, క‌ఫం పోగొట్టి ఇమ్యూనిటీని పెంచే హెర్బ‌ల్ టీ.. ఇలా చేయాలి..!

Herbal Tea : మ‌న‌లో చాలా మంది టీ ని తాగే అల‌వాటు ఉంది. టీ ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. రోజుకు 4 నుండి 6 సార్లు తాగే వారు కూడా ఉన్నారు. అయితే టీ ని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎటువంటి మేలు క‌లగ‌దు. పైగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. సాధార‌ణ టీ కి బ‌దులుగా మ‌న‌కు అందుబాటులో ఉండే ప‌దార్థాలతో హెర్బ‌ల్ టీ ని త‌యారు … Read more