మీరు చేసే ఈ పనులు చట్టవిరుద్దమని మీకు తెలుసా….
ప్రపంచంలో అన్నిటికీ చట్టాలున్నాయి, మనం పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదోక విధంగా వాడే ఇంటర్నెట్ కి కూడా చట్టాలున్నాయని మీకు తెలుసా? మ్యూజిక్ ఆల్బం పైరసీ నుండి, టొరెంట్ల నుండి మూవీస్ డౌన్ లొడ్ చేయడం దాకా మనం ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటాము. ఇది చట్ట వ్యతిరేకమని తెలిసినా మనం చేస్తూ ఉంటాము. వీటిలొ కొన్ని మనకి తెలిసినప్పటికి, చట్ట వ్యతిరేకమని తెలియనివి కూడా చాలా ఉన్నాయి. అవేంటొ తెలుసుకుందామా??? మూవీస్ … Read more