Instant Atukula Idli : అటుకులతో ఇన్‌స్టంట్ ఇడ్లీ తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Instant Atukula Idli : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకునే ఆహార పదార్థాలలో ఇడ్లీలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టపడతారు. వీటి తయారీలో మనం మినప పప్పును ఉపయోగిస్తూ ఉంటాం.చట్నీ, సాంబార్ లతో కలిపి తింటే ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయని మనందరికీ తెలుసు. ఇతర ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించినట్టు వీటి తయారీలో మనం నూనెను ఉపయోగించం. కనుక ఇవి మన ఆరోగ్యానికి మంచివనే చెప్పవచ్చు. ఇడ్లీలను తయారు చేయడం సలుభమే … Read more