Instant Crispy Rava Vada : ర‌వ్వ వ‌డ‌ల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా, క్రిస్పీగా ఇలా చేసుకోవ‌చ్చు..!

Instant Crispy Rava Vada : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో వ‌డ‌లు కూడా ఒక‌టి. వ‌డ‌లు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా ఈ వ‌డ‌ల‌ను మిన‌ప‌ప్పుతో త‌యారు చేస్తూ ఉంటాము. మిన‌ప‌ప్పుతో చేసే వ‌డ‌లు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇలా మిన‌పప్పుతోనే కాకుండా మ‌నం ర‌వ్వ‌తో కూడా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఈ వ‌డ‌ల‌ను అర‌గంట‌లోనే త‌యారు … Read more