Instant Ghee Karam Dosa : దోశ‌ల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా కార కారంగా వేసుకోవచ్చు.. ఇలా చేయాలి..!

Instant Ghee Karam Dosa : ఘీ కారం దోశ.. మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భించే దోశ‌లల్లో ఇది కూడా ఒక‌టి. దీనిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాము. నెయ్యి కారం వేసి చేసే ఈ దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. ఈ దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఎక్కువ‌గా శ్రమించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ప‌ప్పు నాన‌బెట్టి పిండి రుబ్బే ప‌ని కూడా లేదు. అప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాంట్ … Read more