Instant Medu Vada : జస్ట్ 10 నిమిషాల్లోనే వడలను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Instant Medu Vada : పప్పు నానబెట్టకుండా రుచికరమైన, క్రిస్పీ వడలను తయారు చేసుకోవాలనుకుంటున్నారా..? కింద చెప్పిన విధంగా చేయడం వల్ల పప్పు నానబెట్టి రుబ్బే పనిలేకుండా చాలా సులభంగా వడలను తయారు చేసి తీసుకోవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు, అల్పాహారంగా ఏం తయారు చేయాలో తోచనప్పుడు బియ్యంపిండితో అప్పటికప్పుడు ఇలా వడలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా కూడా వీటిని తయారు … Read more