పేగుల నుంచి శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయా.. అయితే అందుకు కారణాలు ఇవే..
కడుపులోంచి అప్పడప్పుడు మనకు కొన్ని పేగు శబ్ధాలు వస్తుంటాయి. అయితే అవి ఎందుకు వస్తాయి అనేది పెద్దగా పట్టించుకోము. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలో జీర్ణం అయ్యాక చిన్న పేగులకు చేరుతుంది. అక్కడ ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకుంటుంది. తరువాత మిగిలిన వ్యర్థాలు పెద్ద పేగు ద్వారా బయటకు వస్తాయి. ఇదంతా ఒక ప్రాసెస్‌లో జరుగుతుంటుంది. ఈ టైంలోనే..శబ్ధాలు వస్తాయి. కడుపులో నుండి శబ్దాలు ప్రేగుల కదలిక ద్వారా ఆహారాన్ని నెట్టడం ద్వారా ఏర్పడతాయి. పైపుల్లో నుండి … Read more