Iodine Foods For Thyroid : థైరాయిడ్ సమస్య ఇక ఉండదు.. రోజూ వీటిని తీసుకోండి చాలు..!
Iodine Foods For Thyroid : మన శరీరంలో ఉండే అతి ముఖ్యమైన గ్రంథులల్లో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకటి. ఈ గ్రంథి గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. శరీరంలో జీవక్రియలను నియంత్రించడంలో, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో, శరీరం యొక్క పెరుగుదల మరియు శక్తి స్థాయిలను అదుపులో ఉంచడంలో ఈ గ్రంథి మనకు సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో అతి ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. కనుక ఈ గ్రంథి పనితీరు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. … Read more