ఐఫోన్ 16 ఫోన్ల‌ను రిట‌ర్న్ ఇచ్చేస్తున్న యూజ‌ర్లు..? ఎందుకు..?

తాజాగా విడుదలైన ఐఫోన్ 16 సిరీస్ ను చాలా మంది ఆఫర్స్ లో కొనుగోలు చేశారు. పైగా ఐఫోన్ వినియోగదారులు కూడా రోజురోజుకీ పెరుగుతున్నారు. కాకపోతే ఐఫోన్ 16 సిరీస్ ను కొనుగోలు చేసిన వారు నెల రోజుల పూర్తి అవ్వకుండానే వాటిని రిటర్న్ చేస్తున్నారు అని అంటున్నారు. సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో ఏ విధంగా ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ కోసం ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రిటర్న్ కు … Read more

ఐఫోన్ 16ని రూ. 27,000కి కొనుగోలు చేసిన వినియోగదారుడు..!

ఐఫోన్ 16 సిరీస్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. చాలా మంది వినియోగదారులు ఆసక్తితో కొంటున్నారు. అయితే క్రెడిట్ కార్డ్‌ ని ఉపయోగించి డిస్కౌంట్‌ ని పొందవచ్చు. ఇటీవల, Reddit వినియోగదారు 256 GB ఐఫోన్ 16ను కేవలం 27,000 రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. క్రెడిట్ కార్డ్ తో రూ. 26,970 చెల్లించినట్లు తెలుస్తోంది. మిగతా అమౌంట్ కార్డుపై వచ్చిన రివార్డ్ పాయింట్ల ద్వారా కవర్ అయ్యాయి. ఆ విషయాన్ని … Read more

అదిరిపోయే ఆఫ‌ర్.. కేవలం రూ.2497తో ఐఫోన్‌16ను కొనుగోలు చేయండి..!

గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఏఐ సాంకేతిక త‌ర‌హాలో ఆపిల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) తో శ‌క్తివంతంగా రూపొందించారు.ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్ల‌స్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌.. అనే నాలుగు మోడ‌ళ్ల‌ను ఆపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాత‌న కెమెరా కంట్రోల్ బ‌ట‌న్, యాక్ష‌న్ బ‌ట‌న్ అనే రెండు కొత్త బ‌ట‌న్ల‌ను జ‌త చేశారు. అదే విధంగా ప్ర‌త్యేకంగా త‌యారైన కొత్త చిప్ ఏ18తో … Read more

ఐఫోన్ 16, ఐఫోన్ 15.. మ‌ధ్య తేడాలు ఇవే.. ముందు ఇది చ‌దివి త‌రువాత ఫోన్ కొనండి..!

ప్ర‌స్తుతం ఐఫోన్స్‌కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎవ‌రి ద‌గ్గ‌ర చూసిన కూడా ఐఫోన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఐఫోన్ నిర్వాహ‌కులు ఊడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మోడ‌ల్స్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐఫోన్ 16 కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిగా చూస్తున్నారు. అయితే ఈ ఫోన్ తీసుకునేముందు ఒక్క‌సారి ఐఫోన్ 15 ఫోన్‌లో ఉన్న ఫీచ‌ర్స్ ఏంటి, దానికి అడ్వాన్స్‌గా 16లో ఏం వ‌స్తుందో తెలుసుకొని ఐఫోన్ 16ని కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఐఫోన్ 16లో యాపిల్ … Read more