చాలా మంది లక్షల రూపాయలు పెట్టి ఐఫోన్లు కొంటున్నారు కదా.. దాని వలన వారికి ఏం లాభం? సాధారణ ఫోన్ తో పోల్చుకుంటే ఐఫోన్ లో అదనపు ఫీచర్స్ ఏం ఉంటాయి…?
ఫీచర్స్ వంటి వాటిల్లో చాలా వరకు ఆండ్రాయిడ్‌తో సమానంగానే ఉంటుంది. చాలా సేవలు ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. వేగం.. అప్లికషన్లను ...
Read more