Irregular Periods : వెంటనే ఒక గంటలో పీరియడ్స్ ఎలా పొందాలి.. ఇలా చేస్తే నెల నెలా టైముకు వస్తాయి..!
Irregular Periods : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది స్త్రీలు, అమ్మాయిలు నెలసరి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది అమ్మాయిలకు నెలసరి క్రమంగా రావడం లేదు. రెండు నుండి మూడు నెలలకొకసారి నెలసరి రావడం, అలాగే రక్తస్రావం కనీసం 5 రోజుల పాటు కాకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. సాధారణంగా నెలసరి 21 రోజుల నుండి 40 రోజుల మధ్యలో వస్తుంది. అలాగే 5 నుండి 7 రోజుల … Read more









