Ivy Gourd Fry : దొండకాయ ఫ్రైని ఒక్కసారి ఇలా క్రిస్పీగా, కారంగా చేయండి.. ఎవరికైనా సరే నచ్చి తీరుతుంది..!
Ivy Gourd Fry : మార్కెట్‌లో మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. వీటితో పలు రకాల వంటలను చేసుకోవచ్చు. అయితే కొందరు దొండకాయలు అంటే ఇష్టపడరు. అలాంటి వారు కింద చెప్పిన విధంగా దొండకాయ ఫ్రై ని ఒక్కసారి చేసి తింటే చాలు.. మొత్తం లాగించేస్తారు. దొండకాయ ఫ్రై ని ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే సరిగ్గా వస్తుంది. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఈ … Read more









