Jarupindi Appalu : నోట్లో వేసుకోగానే కరిగిపోయే.. జారుపిండి అప్పాలు.. ఇలా చేయండి..!
Jarupindi Appalu : మనం అప్పుడప్పుడూ కొన్ని సాంప్రదాయ తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. వాటిలో జారుపిండి అప్పాలు కూడా ఒకటి. జారుపిండి అప్పాలు చాలా రుచిగాఉంటాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. పండగలకు, స్పెషల్ డేస్ లో ఇలా జారుపిండి అప్పాలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. అలాగే కేవలం 20 నిమిషాల్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, … Read more









