ఎంతగానో మేలు చేసే జొన్న అంబలి.. ఎలా తయారు చేయాలో తెలుసా..?
జొన్నలలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. జొన్నలతో అన్నం వండుకొని తింటారు. అలాగే పిండితో రొట్టెలు, అంబలి వంటివి తయారుచేసుకొని తీసుకోవచ్చు. జొన్నలతో అంబలి ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. జొన్నలను మెత్తని పిండిగా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల జొన్న పిండి వేసి దానిలో గ్లాసున్నర నీటిని పోసి పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు లేదా సైంధవ లవణం వేసి ఒక … Read more









