Jonna Guggillu : జొన్నలను ఇలా తయారు చేసుకుంటే.. కప్పులకు కప్పులు అమాంతం అలాగే తినేస్తారు..!
Jonna Guggillu : చిరు ధాన్యాలు అయినటువంటి జొన్నల వాడకం ప్రస్తుత కాలంలో పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి. జొన్నలతో మనం ఎక్కువగా రొట్టెలను, ఉప్మాను, గటకను తయారు చేస్తూ ఉంటాం. జొన్నలలో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా కలిగిన ఆహార పదార్థాలలో జొన్నలు ఒకటి. షుగర్ వ్యాధిని, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో జొన్నలు ఎంతో ఉపయోగపడతాయి. జొన్నలను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. … Read more