Jonna Tomato Bath : ఎంతో ఆరోగ్యకరమైన జొన్న టమాటా బాత్.. తయారీ ఇలా..!
Jonna Tomato Bath : జొన్న టమాట బాత్.. జొన్న రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. షుగర్ తో బాధపడే వారు, అధిక బరువుతో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ జొన్న టమాట బాత్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే జొన్న టమాట బాత్ ను ఎలా తయారు … Read more