Jowar Upma : జొన్న‌ల‌తో ఉప్మా.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌ది.. ఇలా చేసుకోండి..!

Jowar Upma : మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరు ధాన్యాల‌లో జొన్న‌లు ఒక‌టి. జొన్న‌లను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. జొన్న‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండ‌డంతోపాటు ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగుప‌డుతుంది. ఎముక‌లను దృఢంగా చేయ‌డంలో జొన్న‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతే కాకుండా జీర్ణక్రియ మెరుగుప‌డి అజీర్తి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. మ‌నం ఎక్కువ‌గా జొన్న పిండితో చేసే రొట్టెల‌ను … Read more