Jr NTR Rare Photos : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రేర్ పిక్స్ చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు..!

Jr NTR Rare Photos : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా చేస్తున్న చిత్రం దేవర 2. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. మొద‌టి పార్ట్ ఇచ్చిన జోష్‌తో 2వ పార్ట్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ కల్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్ … Read more

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ బ‌రువు త‌గ్గ‌డానికి అంత క‌ష్ట‌ప‌డ్డాడా.. సీక్రెట్ రివీల్..

Jr NTR : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్‌డం తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో దేవర 2 అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రంలో కూడా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు త‌న ప‌ర్స‌నాలిటీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. రాఖీ సినిమా, ఆంధ్రావాలా చిత్రాల‌లో … Read more

Jr.ఎన్టీఆర్ మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ సినిమాకి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

తెలుగు ఇండస్ట్రీ లో అతి చిన్న వయసులోనే హీరో గా ఎంట్రీ ఇచ్చి, 21 ఏళ్లకే సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సంచలనం సృష్టించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాతో రికార్డులు బ్రేక్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. 2001 లో వచ్చిన ఈ సినిమాలో రవీందర్ రాజ్ పుత్ హీరోయిన్, ఉషా కిరణ్ బ్యానర్ పై రామోజీరావు ఈ మూవీ నిర్మించారు. అయితే ఎన్టీఆర్ ఈ మూవీ కంటే … Read more

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న బుడ్డోడికి అభిమానులు కాదు భ‌క్తులు ఉన్నారు..!

సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ తెగ హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే త‌మ హీరో చిన్న‌ప్ప‌టి పిక్స్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో చిన్న‌ప్ప‌టి పిక్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఆ పిక్ అభిమానుల‌ని సైతం తెగ ఆక‌ట్ట‌కుంటుంది. ఇంతకు ఆ బుడ్డోడు ఎవ‌ర‌నేదే క‌దా మీ డౌట్.. అతను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. చైల్డ్ యాక్టర్ గా కనిపించిన జూనియ‌ర్ 2001 … Read more

Jr NTR : అస‌లు ఎన్టీఆర్ ఈ సినిమాలు చేసి ఉంటే ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడు..!

Jr NTR : నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ్ పాత్ర పోషించి ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ హాలీవుడ్‌కి కూడా వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ప‌లువురు హాలీవుడ్ ద‌ర్శ‌కులు ఎన్టీఆర్‌ని సంప్ర‌దిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ 30వ చిత్రం ఇటీవల గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ … Read more

జూనియర్ ఎన్టీఆర్ & మంచు మనోజ్ ల మధ్య ఉన్న 5 పోలికలు ఇవే!

జూనియర్ ఎన్టీఆర్ & మంచు మనోజ్ ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జూనియర్ ఎన్టీఆర్ & మంచు మనోజ్ లు ఇద్దరు కూడా బలమైన సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసులే. టాలీవుడ్ లో బలమైన పిల్లర్ అయిన నందమూరి వంశంలో మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాతను పోలిన రూపంతో పాటు తాత లాగానే చిన్న వయస్సు నుంచే పౌరాణికం, సాంఘికంతో పాటు ఫ్యాక్షనిజం ఇలా ఏ … Read more

ఒకే లైన్ కథతో విడుదలైన ఎన్టీఆర్, గోపీచంద్ సినిమాలు.. ఏది హిట్ అయిందంటే..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సొంతంగా స్టార్డమ్ సంపాదించుకొని, స్టార్ హీరో గా కొనసాగుతున్న వారిలో ఎన్టీఆర్ మరియు గోపీచంద్ కూడా ఉన్నారు. అయితే వీరు నటించిన సినిమాలు ఆన్లైన్ కథతో థియేటర్లోకి వచ్చి ఏది సక్సెస్ అయిందో ఓసారి చూద్దాం..! ఒక్కోసారి ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఒకే లైన్ కథలో వచ్చినా వాటి యొక్క కథనాలు మాత్రం వేరుగా ఉంటాయి. ప్రముఖ రచయిత పరుచూరి చెప్పిన దాని ప్రకారం దేవదాసు మరియు అర్జున్ రెడ్డి సినిమా కథలు … Read more

Jr NTR : జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌క ముందు న‌టించిన ఏకైక టీవీ సీరియ‌ల్ ఏంటో తెలుసా..?

Jr NTR : ప్రస్తుతం.. వెండి తెరపై ర‌చ్చ చేస్తున్న హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్. ఆయ‌న క్రేజ్ ఇప్ప్పుడు ఏ రేంజ్‌లో ఉందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇటీవ‌ల దేవ‌ర‌ సినిమాతో ఆయ‌న క్రేజ్ ప్ర‌పంచ స్థాయికి చేరింది. అయితే సినిమాల్లోకి రాక‌ముందు జూనియర్ ఎన్టీఆర్ సీరియల్‌లో నటించాడా..? అంటే అవును అనే స‌మాధానం వినిపిస్తుంది. అస‌లు ఇదెప్పుడు జరిగింది అని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే అలాంటి స్టార్ హీరో సీరియల్ చేయడం అంటే మాటలు … Read more

లైగ‌ర్‌తో పాటు ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఫ్లాప్ సినిమాలు ఏంటంటే..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ప‌ల‌క‌రించి అల‌రించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మ‌నంద‌రికి తెలుసు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశాడు. నందమూరి కుటుంబం బ్యాక్ గ్రౌండ్‌ సపోర్టు గట్టిగా ఉన్నా తనును తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎన్టీఆర్ ఎంతో శ్రమించాడు. బాలరామాయణం సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ … Read more

యంగ్ టైగర్ సంతకం ఎప్పుడైనా చూశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తారక్ కోసం తన ఇంటికి వచ్చిన అభిమానులను తరచూ ఎన్టీఆర్ కలుసుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఇంటికి వెళ్లి తన కొడుకు పెళ్ళికి రమ్మని ఎన్టీఆర్ ను ఆహ్వానించాడు. ఈ నేపథ్యంలోనే ఆ అభిమాని తన అభిమాన హీరో నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఎన్టీఆర్ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్న సదరు అభిమాని ఎన్టీఆర్ సంతకాన్ని సోషల్ మీడియాలో … Read more