వెంట్రుకలు పెరిగేందుకు కలబంద (అలొవెరా) ను ఎలా ఉపయోగించాలంటే..?

కలబంద గుజ్జులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని అనేక ఆయుర్వేద ఔషధాలు, సౌందర్య సాధన ఉత్పత్తుల్లో వాడుతుంటారు. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు చర్మం, వెంట్రుకలకు మేలు చేస్తాయి. అలొవెరాను ఉపయోగించి వెంట్రుకలు ఒత్తుగా, దృఢంగా పెరిగేలా చేయవచ్చు. ఈ క్రమంలోనే ఆ చిట్కాలను ఒక్కసారి పరిశీలిద్దాం. * అలొవెరా గుజ్జును శిరోజాలకు బాగా రాయాలి. జుట్టు కుదుళ్లకు తగిలేలా మర్దనా చేయాలి. తరువాత కొంత సేపు అలాగే ఉంచి తలస్నానం … Read more