Kadugu Charu : ఎలాంటి చింత‌పండు, ప‌ప్పులు లేకుండా చారును ఇలా చేయండి.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Kadugu Charu : సాధార‌ణంగా మ‌నం బియ్యం క‌డిగిన నీటిని పార‌బోస్తూ ఉంటాము. కానీ కొన్ని ప్రాంతాల్లో బియ్యం క‌డిగిన నీటితో క‌డుగు చారును త‌యారు చేస్తారు. క‌డుగు చారు చాలా రుచిగా ఉంటుంది. ప‌ప్పు, చింత‌పండు లేకుండా చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది ప‌ప్పుచారు వ‌లె చిక్క‌గా ఉండ‌దు. ఈ చార‌ను వేస‌వికాలంలో తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఈ క‌డుగు చారును త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. … Read more