Kaju Patti : స్వీట్ షాపుల్లో లభించే కాజు పట్టి.. ఇలా చేయాలి.. ఎంతో రుచికరం, ఆరోగ్యకరం..!
Kaju Patti : మనకు స్వీట్ షాపుల్లో లభించే వాటిల్లో కాజు పట్టీలు కూడా ఒకటి. జీడిపప్పు, బెల్లం కలిపి చేసే ఈ పట్టీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ కాజు పట్టీలను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల స్వీట్ షాప్ స్టైల్ కాజుపట్టీలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. … Read more