Kakarakaya Karam : కాకరకాయ కారం ఈసారి ఇలా చేయండి.. అందరూ తింటారు..!
Kakarakaya Karam : కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. చేదుగా ఉన్నప్పటికి వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కాకరకాయ వేపుడు, పులుసు, కూరలే కాకుండా కాకరకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. కాకరకాయ అంటే ఇష్టంలేని వారు కూడా ఈ కారాన్ని ఇష్టంగా తింటారు. ఈ కాకరకాయ కారాన్ని తయారు చేయడం చాలా సులభం. మొదటిసారి చేసేవారు కూడా … Read more