క‌లియుగం గురించి వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసా..?

ప్ర‌స్తుతం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌లియుగంలో మనుషులు ఉన్నతస్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారని, అందుకు అవ‌స‌ర‌మైతే అడ్డదారులు కూడా తొక్కుతారని, వయసు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ వంటివన్నీ రానురాను కలియుగంలో తగ్గిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అవ‌న్నీ జ‌ర‌గ‌డం కూడా మ‌నం చూస్తున్నాం. అయితే వేదాలు కూడా క‌లియుగం గురించిన కొన్ని నిజాల‌ను మ‌న‌కు చెబుతున్నాయి. అవేమిటో ఇప్పుడు … Read more

Kaliyugam : కలియుగం ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో తెలుసా..?

Kaliyugam : మొత్తం నాలుగు యుగాలు ఉన్నాయన్న సంగతి మనకి తెలుసు. మొదటి యుగమైన సత్యయుగంలో, ధర్మం నాలుగు పాదాలు మీద నడిచింది. రెండో యుగమైన త్రేతాయుగంలో, ధర్మం మూడు పాదాల మీద నడిస్తే, మూడవ యుగం ద్వాపర యుగంలో రెండు పాదాల మీద నడిచింది. ప్రస్తుతం కలియుగంలో ధర్మం అనే మాటలకి ఇప్పుడు చోటే లేదు. సత్య యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సహితంగా భూమిని పరిపాలించాడు. 17 లక్షల 28 వేల సంవత్సరాలు ఈ … Read more

Kali Yugam : కలియుగం ఎలా అంతమవుతుందో తెలుసా..?

Kali Yugam : ఈ అనంత కాల చ‌క్రంలో యుగాలు నాలుగు. అవి స‌త్య యుగం, త్రేతా యుగం, ద్వాప‌ర యుగం, క‌లి యుగం. వీటిలో ఇప్ప‌టికి మూడు యుగాలు గ‌డ‌వగా ప్ర‌స్తుతం క‌లి యుగం న‌డుస్తోంది. క‌లియుగం గ‌డ‌వ‌గానే మ‌ర‌లా కాలచ‌క్రం తిరిగి ప్రారంభ‌మ‌వుతుంది. స‌త్య యుగాన్నే కృత యుగం అని కూడా పిలుస్తారు. కృతం అంటే ప‌రిపూర్ణం అని అర్థం. ఈ యుగంలో అన్నీ పుష్క‌లంగా, ప‌రిపూర్ణంగా జ‌నుల‌కు అందుతాయి. ఈ స‌త్య యుగాల … Read more