Karivepaku Kodi Vepudu : క‌రివేపాకు కోడి వేపుడు ఇలా చేయండి.. రుచి చూస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Karivepaku Kodi Vepudu : చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చికెన్ వేపుడు కూడా ఒక‌టి. చికెన్ వేపుడును చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ చికెన్ వేపుడును త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వెరైటీ చికెన్ వేపుళ్ల‌ల్లో క‌రివేపాకు కోడి వేపుడు కూడా ఒక‌టి. ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన క‌రివేపాకు పొడి వేసి చేసే ఈ చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, … Read more