వేస‌విలో కీర‌దోసను తిన‌డం మ‌రువ‌కండి.. రోజూ తింటే ఎన్నో లాభాలు..!

వేసవి కాలం వ‌చ్చిందంటే చాలు చాలా మంది శ‌రీరాన్ని చ‌ల్ల బ‌రుచుకునేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. కొంద‌రు శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచేందుకు ప‌లు ప్ర‌త్యేక‌మైన ఆహారాల‌ను తీసుకుంటారు. కొంద‌రు పండ్ల‌ను తింటారు. అయితే కీర‌దోస కూడా అందుకు చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. పైగా ఈ సీజ‌న్‌లో ఇవి మ‌న‌కు బాగా ల‌భిస్తాయి. ధ‌ర కూడా త‌క్కువే ఉంటాయి. అందువ‌ల్ల వీటిని రోజూ తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 1. కీర‌దోస‌లో పోష‌కాలు పుష్క‌లంగా, క్యాల‌రీలు చాలా స్వ‌ల్పంగా … Read more