ఇందులో ఉన్న చిన్నారులు ఇద్ద‌రు ఇప్పుడు స్టార్ హీరోయిన్స్.. వారెవ‌రో గుర్తు ప‌ట్టండి..!

ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల చిన్ననాటి పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. హీరోలు, హీరోయిన్స్ పిక్స్ అభిమానుల మ‌తులు పోగొడుతున్నాయి.ఒక హీరోయిన్ చిన్న‌ప్ప‌టి పిక్ క‌నిపిస్తేనే అభిమానులు పిచ్చెక్కిన‌ట్టు ఊగిపోతుంటారు. అలాంటిది ఇద్ద‌రు భామ‌ల చిన్న‌ప్ప‌టి పిక్స్ ఒకే ఫ్రేములో క‌నిపిస్తే ఆ ఆనందం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.తాజాగా స్టార్ హీరోలతో జోడీ కడుతూ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఓ హీరోయిన్, మరో బ్యూటీ సొంతభాషలో హిట్స్ కొడుతూ దుసుకుపోతున్న హీరోయిన్ … Read more

Viral Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Viral Photo : టాలీవుడ్‌లో ఎంతో మంది అందాల ముద్దుగుమ్మ‌లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. వారిలో కొంద‌రు త‌మ అందంతో అద‌ర‌గొడుతుంటే మ‌రి కొంద‌రు టాలెంట్‌తో దుమ్ము రేపుతున్నారు. వారిలో కీర్తి సురేష్ ఒక‌రు. మహానటి సినిమాతో గొప్ప పేరు తెచ్చుకున్న‌ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు … Read more

Actress : క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.. నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది..!

Actress : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, రష్మిక, తమన్నా … Read more

Keerth Suresh : పెళ్లి విషయంలో కీర్తి సురేష్ .. స‌మంత‌ని ఫాలో అవుతుందా?

Keerth Suresh : మొన్న‌టి వ‌ర‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న కీర్తి సురేష్ మ‌రి కొద్ది రోజుల‌లో ఓ ఇంటి కోడ‌లు అవుతుంది. అందాల భామ కీర్తి సురేష్ పెళ్లికూతురు కాబోతుంది. ఆంథోనీ అట్చి ను డిసెంబర్ 12న గోవాలో వివాహం చేసుకోబోతుంది. ఈ పెళ్లివేడుకకు కొద్దిమంది అతిథులు, సన్నిహిత కుటుంబం, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారని తెలుస్తుంది. కీర్తి పెళ్లికి సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రం కూడా ఇప్ప‌టికే బయటకు వచ్చింది. వివాహం వ్యక్తిగత వేడుకగా … Read more

Keerthy Suresh : అంద‌రినీ అప్‌సెట్ చేసిన కీర్తి సురేష్‌..?

Keerthy Suresh : సూపర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సర్కారు వారి పాట‌. ఈ సినిమాలోని మొద‌టి పాట క‌ళావ‌తిని ఈ మ‌ధ్యే విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తోంది. అయితే తాజాగా కీర్తి సురేష్ చేసిన ప‌ని అంద‌రినీ అప్‌సెట్ చేసింద‌ని అంటున్నారు. కీర్తిసురేష్ ఈమ‌ధ్యే గాంధారి అనే మ్యూజిక్ వీడియోలో న‌టించింది. ఇది సర్కారు వారి పాట మేక‌ర్స్‌కు … Read more

Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట మొద‌టి సాంగ్ క‌ళావతి వ‌చ్చేసింది.. పాట అదిరిపోయిందిగా..!

Sarkaru Vaari Paata : ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ లోంచి మొద‌టి సాంగ్‌ను కొంత సేప‌టి క్రిత‌మే లాంచ్ చేశారు. క‌ళావ‌తి అనే పాట‌ను వీడియో సాంగ్ రూపంలో ఆవిష్క‌రించారు. వాస్త‌వానికి ఈ పాట‌ను వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా విడుద‌ల చేద్దామ‌ని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఈ పాట‌ను చిత్ర యూనిట్‌లోని కొంద‌రు లీక్ … Read more