చాలా ఆరోగ్య‌వంత‌మైన బ్రేక్‌ఫాస్ట్ ఇది.. ఇలా త‌యారు చేసుకోవాలి..!

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది ర‌కర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. కానీ ఆరోగ్య‌వంత‌మైన బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి శ‌క్తితోపాటు పోష‌ణ కూడా ల‌భిస్తుంది. అలాంటి ఆరోగ్య‌వంత‌మైన బ్రేక్ ఫాస్ట్‌ల‌లో కిచ్‌డీ కూడా ఒక‌టి. దీన్ని అనేక మంది ర‌క‌ర‌కాలుగా త‌యారు చేస్తారు. కానీ కింద తెలిపిన విధంగా త‌యారు చేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ల‌భిస్తాయి. ఆరోగ్య‌వంత‌మైన కిచ్‌డీ త‌యారు చేసేందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు * దంచిన గోధుమ‌లు – 1 క‌ప్పు … Read more