Kidney Stones Food : కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఏ ఫుడ్ తినాలో.. వేటిని తినకూడదో తెలుసుకోండి..!
Kidney Stones Food : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. నీటిని తక్కువగా తాగడం, ఉప్పు ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, మద్యపాన సేవనం వంటి వివిధ … Read more









