Kobbari Karam Podi : కొబ్బరికారం పొడి తయారీ చాలా సులభం.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!
Kobbari Karam Podi : మనం అనేక రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. మనం తయారు చేసే కూరలు చిక్కగా, రుచిగా ఉండడానికి వాటిల్లో మనం ఎండు కొబ్బరిని కూడా వేస్తూ ఉంటాం. ఎండు కొబ్బరిని వేయడం వల్ల కూరలు చిక్కగా వస్తాయి. అంతేకాకుండా ఎండు కొబ్బరిని తినడం వల్ల మన శరీరానికి కూడా మేలు కలుగుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో, మెదడు పని తీరును మెరుగుపరచడంలో, రక్త హీనతను తగ్గించడంలో, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో … Read more