Kokum Fruit : ఈ పండ్ల గురించి తెలుసా.. వీటిని తింటే బోలెడు లాభాలు.. అసలు ఊహించలేరు..
Kokum Fruit : కోకుమ్ ని కొంకణి కూరల్లో పులుపు కోసం ప్రధాన పదార్థంగా వాడతారు. దీనిని గార్సినియా ఇండికా అని పిలుస్తారు. కోకుమ్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కోకుమ్ ను వృక్షమాలా అని కూడా పిలుస్తారు. గార్సినియా ఇండికా మొక్క భారతదేశంలోని పశ్చిమ కనుమలలో మరియు అండమాన్ నికోబార్ దీవులలో ఎక్కువగా కనిపిస్తుంది. కోకుమ్ ని ఆహారంగా తీసుకోవటం వలన ఆకలిని నియంత్రించి, అధిక బరువుని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి, … Read more