Kolhapuri Chicken : రెస్టారెంట్లలో లభించే కొల్హాపురి చికెన్.. తయారీ ఇలా.. టేస్ట్ అదిరిపోతుంది..!
Kolhapuri Chicken : మనలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు. చికెన్ తో వంటకాలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మనం రకరకాల రుచుల్లో ఈ చికెన్ ను వండుతూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన చికెన్ వెరైటీలలో కొల్హాపురి చికెన్ కూడా ఒకటి. ఈ చికెన్ చాలా రుచిగా, ఘాటుగా ఉంటుంది. స్పైసీగా కోరుకునే వారికి ఈ చికెన్ చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఎంతో రుచిగా … Read more