కొమరం భీముడొ పాటలో ఎన్టీఆర్ ని రామ్ చరణ్ కొరడాతో కొట్టడం వెనక ఇంత స్టోరీ ఉందా ?
దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతంత్ర సమరయోధులు అయిన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా అంతర్జాతీయ వేదికగా ఎన్నో అవార్డులను సైతం దక్కించుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డును సైతం సొంతం … Read more