త‌న‌కు డైలాగ్స్ కూడా లేని సినిమాల్లో కృష్ణ న‌టించారా..?

మనలో చాలా మంది తేనె మనసులు కృష్ణ తొలి చిత్రం అనుకుంటారు. అయితే పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఆయనకు సరైన అవకాశాలు రాలేదు. చిన్నా చితకా పాత్రలు కూడా పోషించారు. అలాంటిదే ఈ స్టిల్. 1962 లో కొంగర జగ్గయ్య హీరోగా నటించిన పదండి ముందుకు చిత్రంలో స్వాతంత్ర్య సమర యోధులలో ఒకనిగా కనిపించారు. ఈ చిత్రం అవుట్ డోర్ షూటింగు కొంత భాగం తెనాలిలో తీశారు. అందులో ఓ వాలంటీర్ పాత్ర అవసరం అయింది. ఆరా … Read more

మహేష్ నమ్రతల పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకుంటే ! కృష్ణని ఒప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా ?

టాలీవుడ్ లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. మహేష్ బాబు, నమ్రతలు ఐదేళ్లపాటు ప్రేమలో ఉండి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తెలుగులో వంశీ, అంజి సినిమాలలో హీరోయిన్ గా నటించిన నమ్రతా శిరోద్కర్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో వంశీ సినిమాలో నటించింది. ఈ మూవీ షూటింగ్ దాదాపు నెల రోజులపాటు న్యూజిలాండ్ లో జరిగింది. ఆ సమయంలో … Read more

సూప‌ర్ స్టార్ కృష్ణ ఆర్థికంగా ఎంత న‌ష్ట‌పోయారో తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ పుట్టింది 1943, అంటే 1993 కే 50 ఏళ్ళు నిండి నట్టు, 1993 నుంచి ఆయన సోలో హీరోగా పాత్రలు వేయడం మానేశారని చెప్పడం కరెక్ట్ కాదు, 50 సం. దాటిన తర్వాత కూడా కృష్ణ 50 కి పైగా చిత్రాలు హీరోగా చేశారు, వాటిలో కొన్ని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి, హీరోగా కృష్ణ కున్న క్రేజ్ కీ నిదర్శనంగా నిలి చాయి! ఒక టాప్ హీరో తనకు మార్కెట్ ఉన్నపుడు … Read more

ఒకటి రెండు కాదు.. ఏడాదికి 10కి పైగా సినిమాలు విడుదల చేసిన హీరోలు వీళ్లే..!!

తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం 100కు పైగానే సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. ఇక డబ్బింగ్ సినిమాలు కలుపుకుంటే వాటి సంఖ్య దాదాపు 150 కి చేరుకుంటుంది. ఇక మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా ఎక్కువే. కానీ వారు ఏడాదికి ఒక్క సినిమా చేయడం గగనంగా మారిపోయింది. ఇక రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులు అయితే రెండు మూడేళ్లకు ఒక సినిమా తీస్తూ ఉంటారు. కానీ గతంలో మన హీరో, హీరోయిన్లు ప్రతి ఏటా పదికి … Read more

కుమారుడు పుట్టాకే సూపర్ స్టార్ కృష్ణకు అదృష్టం వచ్చిందా.. హీరోగా ఎదిగారా..?

క‌థానాయకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కృష్ణ ఆ తర్వాత ఆ పద్మాలయ స్టూడియో నిర్మించి, నిర్మాతగా మారారు. ఆయనలో దర్శకుడు, ఎడిటర్ కూడా ఉన్నారు. 350 కి పైగా సినిమాలలో నటించిన కృష్ణ అత్యధికంగా మల్టీస్టారర్ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణ వారి అదృష్టం వల్లే ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోగలిగారు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి తండ్రి ప్రోత్సాహంతో 19 సంవత్సరాల వ‌య‌సులో మద్రాసు … Read more

1965 లో తనని తాను పరిచయం చేసుకుంటూ కృష్ణ రాసిన లేఖ వైరల్..!

నటశేఖర సూపర్ కృష్ణ.. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రత్యేక పొందారు. 1942 మే 31న గుంటూరు జిల్లాలో జన్మించిన మన సూపర్ స్టార్.. తెనాలి పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రిపాలెం అనే గ్రామం సూపర్ స్టార్ కృష్ణ స్వస్థలం. ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు పెద్దకొడుకుగా జన్మించారు కృష్ణ. మామూలు కుర్రాడిలా అందరిలానే ఎన్నో ఆశలతో పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటశేఖరుడిగా ఎదిగారు. మాస్ … Read more

సూపర్ స్టార్ కృష్ణకు తీరని కోరికలు అవేనా..?

సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎన్నో ర‌కాల వైవిధ్య భ‌రిత‌మైన చిత్రాల‌ను కృష్ణ నిర్మించారు. నిర్మాత‌ల ప‌ట్ల కూడా కృష్ణ ఉదారంగా వ్య‌వ‌హరించేవారు. సినిమా ఫ్లాప్ అయితే పారితోషికాన్ని తిరిగి వ‌చ్చేవారు. అయితే ఎన్నో గొప్ప సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ, కొన్ని కోరికలు తీరకుండానే మరణించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ జీవితంలోను కొన్ని తీరని కోరికలు … Read more

మీకు తెలుసా..? కృష్ణ‌కు 2500 అభిమాన సంఘాలు ఉన్నాయి.. ఒక సంఘానికి చిరు ప్రెసిడెంట్‌..!

ఘట్టమనేని కృష్ణ, తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మూస పద్ధతిలో పోతున్న తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఒరవడిని నేర్పించారు. కౌబాయ్, సస్పెన్స్, థ్రిల్లర్ లాంటి జోనర్లను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన ఘనుడు సూపర్ స్టార్ కృష్ణ. అన్నగారు ఎన్ టి రామారావు రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. ఆయన అడుగుజాడల్లోనే నడిచారు సూపర్ స్టార్ కృష్ణ. అప్పటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణ ఎంతో మంది ఫ్యాన్స్‌ను సొంతం … Read more

సూపర్ స్టార్ కృష్ణ ఆస్తులు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..వీళ్లు అపర కుబేరులే !

1965 లో తేనె మనసులు చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ టాలీవుడ్ లో కొత్త శకం మొదలుపెట్టారు. హీరోగా కృష్ణ అందుకొని విజయాలు అంటూ లేవు. ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే పల్లెటూర్లలో మొత్తం బండ్లల్లో బయలుదేరేవారు గ్రామస్తులు. అంతలా పాపులారిటీ దక్కించుకున్న కృష్ణ ఆర్థికంగా కూడా అపర కుబేరుడిగా ఎదగాలి కానీ అలా జరగలేదు. డబ్బు విషయంలో ఎప్పుడు కూడా ఆయన ఒకరిని ఇబ్బంది పెట్టింది లేదు. ఈ విషయాన్ని విజయనిర్మల ఒక … Read more

ఇద్దరు భార్యలు మరణించడంతో.. కృష్ణకు ఇలా జరిగిందా ?

సూపర్ స్టార్ కృష్ణ.. 1942 మే 31న గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆయన స్వస్థలం తెనాలి పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రిపాలెం గ్రామం. ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు పెద్దకొడుకుగా జన్మించారు కృష్ణ. అప్పుడు ఆయనది ఓ సాధారణ రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా.. సినీ రంగ ప్రవేశం తర్వాత ఆదుర్తి సుబ్బారావు ఆయన పేరుని కృష్ణగా కుదించారు. మొదట పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు … Read more