ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు..!
మంగళవారం రోజు అప్పు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అలుగుతుందట. అంతే కాదు అప్పు తొందరగా తీరదట. కాబట్టి మంగళవారం అప్పు తీసుకోవాలన్నా…అప్పు ఇవ్వాలన్నా..ఒక్కసారి ఆలోచించండి. అలాగే బుదవారం రోజు అప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదట. ఒకవేళ అదే పని పదేపదే చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి ఇంటి నుండి వెళ్లిపోతుందట. వంటగది ఈశాన్యంలో కట్టకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకు కారణం ఇంట్లో ధన లక్ష్మీ నిలవదనే అలా చెబుతారు. కడితే లక్ష్మీ అలిగి వెలిపోతుందంట. సాధారణంగా … Read more