Gadapa : గడప దగ్గర ఇలా చేస్తే.. లక్ష్మీ దేవి ఇంట్లో నుండి అసలు బయటకు వెళ్ళదు..
Gadapa : గడప లేని ఇళ్లు పొట్ట లేని శరీరం వంటిది. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం గడప లేని ఉండదు. అలాగే హిందూ ధర్మంలో ముగ్గుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ముగ్గు పాజిటివ్ ఎనర్జీకి ఒక సంకేతం. దైవ శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పని చేసేవి. పూర్వం రోజుల్లో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లు తిరిగి భిక్షం అడిగే వారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకుంటే ఆ ఇంటికి … Read more