Left Over Chicken Curry Samosa : ఇంట్లో చికెన్ మిగిలిందా.. అయితే దాంతో ఎంచ‌క్కా ఇలా స‌మోసాల‌ను చేసి తినండి..!

Left Over Chicken Curry Samosa : మ‌నం స్నాక్స్ గా తీసుకునే వాటిలో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స‌మోసాల‌ను వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటారు. వాటిలో చికెన్ స‌మోసాలు కూడా ఒక‌టి. చికెన్ స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసే చికెన్ స్ట‌ఫింగ్ కు బ‌దులుగా మిగిలిన చికెన్ తో కూడా ఈ స‌మోసాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more