Left Over Idli Upma : మిగిలిపోయిన ఇడ్లీలను ఇలా ఉప్మాగా చేస్తే.. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..
Left Over Idli Upma : మనం ఉదయం పూట అల్పాహారంలో భాగంగా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ఇడ్లీ కూడా ఒకటి. ఇడ్లీలను మనం నూనె ఎక్కువగా ఉపయోగించకుండా ఆవిరి మీద తయారు చేస్తాం. కనుక ఇడ్లీలను తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని చెప్పవచ్చు. అయితే ఒక్కోసారి మనం తయారు చేసే ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి. చల్లగా అయిన ఇడ్లీలను తినాలనిపించదు. ఇలా ఎక్కువగా మిగిలిన ఇడ్లీలను … Read more









