Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

Leg Cramps At Night : మ‌నం రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. కానీ చాలా మంది పోష‌కాహారం తిన‌డం లేదు. దీంతో అనేక వ్యాధులు వ‌స్తున్నాయి. ఇక పోష‌కాలు లోపించ‌డం వ‌ల్ల మ‌న‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. కాలి పిక్క‌లు ప‌ట్టేయ‌డం కూడా అలాంటి ఒక ల‌క్ష‌ణ‌మే. నిద్ర‌లో ఉన్న‌ప్పుడు మ‌న‌కు ఎక్కువ‌గా ఇలా జ‌రుగుతుంది. నిద్ర‌లో ఉన్న‌ప్పుడు కాలిని పైకి … Read more

Leg Cramps : కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. ఏం చేయాలి..?

Leg Cramps : పిక్క‌లు ప‌ట్టేయ‌డం.. దీనినే కాఫ్ పెయిన్ అని కూడా అంటారు. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. రాత్రి స‌మ‌యంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. పిక్క‌లు ప‌ట్టేయ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, శ‌రీరంలో ఎల‌క్ట్రోలైట్ ల అస‌మ‌తుల్య‌త‌ల వ‌ల్ల పిక్క‌ల్లో కండ‌రాలు సంకోచించి నొప్పిని క‌లిగిస్తాయి. అలాగే విట‌మిన్ డి , విట‌మిన్ బి 12, విట‌మిన్ ఇ వంటి విట‌మిన్ లోపాల … Read more

రాత్రి నిద్ర స‌మ‌యంలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. ఇలా చేయండి..!

కొంద‌రు రాత్రి స‌మ‌యంలో నిద్ర పోతున్న‌ప్పుడు కాళ్ల తిమ్మిర్ల‌తో చాలా ఇబ్బంది ప‌డుతంటారు. దీని వ‌లన వారికి స‌రిగ్గా నిద్ర కూడా ప‌ట్టదు. అలానే నొప్పిని భ‌రిస్తూ ఉంటారు కొంద‌రు.అయితే ఇలా రావ‌డానికి ఎవ‌రికి వారు ఏవో ఆలోచ‌న‌లు చేస్తుంటారు. ఈరోజు బాగా తిరిగాం కదా అని కొందరు అనుకుంటే, మ‌రికొంద‌రు శరీరంలో వేడి ఎక్కువైందిలే.. అదే చిన్నగా తగ్గిపోతుందిలే అనుకుంటారు. కాని కాళ్లు తిమ్మిర్ల సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలే … Read more

నిద్ర‌లో ఉన్న‌ప్పుడు సడెన్‌గా కండ‌రాలు ప‌ట్టేస్తే వెంట‌నే ఇలా చేయండి..!

సాధారణంగా అప్పుడప్పుడు కండరాలు పట్టేస్తూండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కండరాల నొప్పిని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. పూర్వం పెద్దవాళ్లకే ఇలా కండరాలు పట్టేసావి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా పట్టేస్తున్నాయి. మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా కండ‌రాలు ప‌ట్టేయ‌డం జ‌రుగుతుంది. కొందరికి కాళ్లలో నరాలు లాగేసినట్లు అవుతాయి. నరం పట్టేసుకుంటుంది. కండరం పట్టేసినట్లు అనిపిస్తుంది.కొన్ని క్ష‌ణాల పాటు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు.సాధార‌ణంగా ఇలాంటి స‌మ‌స్య ఎక్కువ‌గా పెద్ద వారికి … Read more

Leg Cramps : నిద్ర‌లో కాళ్లు, పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే దేనికి సూచ‌నో తెలుసా..?

Leg Cramps : మ‌న‌లో చాలా మందికి రాత్రి నిద్రించేట‌ప్పుడు పిక్క‌లు ప‌ట్టుకుపోయి విప‌రీత‌మైన నొప్పి, బాధ‌ను క‌లిగిస్తూ ఉంటాయి. ఇలా పిక్కల్లో కండ‌రాలు ప‌ట్టుకుపోవ‌డం వ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. అనుభ‌వించిన వారికే ఆ బాధ తెలుస్తుంది. ఏదో ఒక స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య బారిన ప‌డాల్సిందే. ఇలా పిక్క‌లు ప‌ట్టుకుపోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. కాళ్ల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోయినా అలాగే వెన్నుపూస ద‌గ్గ‌ర న‌రాలపై ఒత్తిడి ఎక్కువ‌గా … Read more

Leg Cramps : నిద్ర పోతున్న‌ప్పుడు తొడ కండ‌రాలు లేదా కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా ? అయితే ఈ చిట్కాలు పాటించండి..!

Leg Cramps : నేటి త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డం. లేదంటే కాలి పిక్క‌లు కూడా కొంద‌రికి ప‌ట్టేస్తుంటాయి. సాధార‌ణంగా చాలా మందికి నిద్ర‌లో ఇలా జ‌రుగుతుంది. ఇక కొంద‌రికైతే రోజులో ఇత‌ర స‌మ‌యాల్లో కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీనికి కార‌ణాలు అనేకం ఉంటాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం, దీర్ఘ కాలిక అనారోగ్యాలు ఉండ‌డం, వ్యాయామం చేస్తున్న‌ప్పుడు, క్రీడ‌లు ఆడుతున్న‌ప్పుడు లేదా పోష‌కాహార లోపం వంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల … Read more