Lemon Punch : చల్ల చల్లని లెమన్ పంచ్.. తయారీ ఇలా.. తాగితే ఒంట్లోని వేడి మొత్తం పోతుంది..!
Lemon Punch : లెమన్ పంచ్.. నిమ్మరసంతో తయారు చేసే ఈ జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా జ్యూస్ సెంటర్లల్లో, రెస్టారెంట్ లలో లభిస్తుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతారు. తియ్యగా, కారంగా, పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ లెమన్ పంచ్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. చల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు లెమన్ పంచ్ ను … Read more









