లెమన్ టీ తాగితే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
లెమన్ టీ తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. రెగ్యులర్ గా మీరు లెమన్ టీ కనుక తీసుకుంటే మీరు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. లెమన్ టీ కోసం మీరు ముందుగా నీటిని బాగా మరిగించి ఆ తర్వాత అందులో టీ పౌడర్ వేసి బాగా ఉడికించాలి. దానిలో కొద్దిగా నిమ్మరసం లేదా నిమ్మకాయ స్లైస్ వేసి మరిగించి ఆ తర్వాత సర్వ్ చేసుకుని తాగొచ్చు. ఇలా చేసుకుని తాగండి వల్ల జీర్ణక్రియ మెరుగు పరుస్తుంది. … Read more