ఈ తప్పులు చేయకుండా ఉంటే..లైగర్ బంపర్ హిట్ అయ్యేదా..?
ఎన్నో నెలల నిరీక్షణ, ఎన్నో ఆశలు, భారీ బడ్జెట్ అన్నిటికీ మించి పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఇన్ని హంగులు కలిపిన సినిమా అంటే అభిమానులకు ఎన్నో ఆశలు ఉంటాయి. రౌడీ హీరో ఈ సినిమాలో సరికొత్త లుక్ లో బాక్సింగ్ నేపథ్యంలో రావడంతో, రోజురోజుకు అభిమానుల నిరీక్షణ పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఎదురు చూశారు. దీంతో మూవీ థియేటర్లోకి రానే వచ్చింది.కానీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. లైగర్ సినిమా ఫ్లాప్ కావడానికి … Read more









