Linga Donda : కాయలో శివలింగం ఉన్న ఈ మొక్క గురించి మీకు తెలుసా ?

Linga Donda : ప్ర‌కృతి మ‌న‌కు ప్ర‌సాదించిన వ‌న‌మూలిక‌ల్లో లింగ‌దొండ మొక్క కూడా ఒక‌టి. కొండ ప్రాంతాలు, కంచెల వెంట విరివిరిగా ల‌భించే ఈ మొక్క‌ను ఆనాది కాలం నుండి మ‌న పూర్వీకులు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. దీనిని సంస్కృతంలో శివ మ‌ల్లిక‌, లింగ సంభూత‌, ఈశ్వ‌రి అనే పేర్ల‌తో పిలుస్తారు. లింగ‌దొండ మొక్క కాయ‌లు గుండ్రంగా గోళీ ఆకారంలో ఉండి కాయ‌ల‌పై తెల్ల‌ని చార‌లు ఉంటాయి. ఈ మొక్క గింజ‌లు … Read more

Linga Donda : సంతానం లేని స్త్రీల‌కు అద్భుత‌మైన వ‌రం.. లింగ దొండ‌..!

Linga Donda : పొలాల గ‌ట్ల మీద‌, చేనుకు వేసే కంచెల మీద అల్లుకుని ఉండే తీగ‌ల‌ల్లో లింగ దొండ‌కాయ తీగ కూడా ఒక‌టి. వీటిని శివ‌లింగిని కాయ‌లు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటి గింజ‌లు శివ లింగం ఆకారంలో ఉంటాయి క‌నుక వీటిని శివ‌లింగాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటికి బ‌హుపుత్రి అనే పేరు కూడా ఉంది. పూర్వీకులు లింగ దొండ‌కాయ‌ల‌ను తింటే చ‌నిపోతారు అనే చెప్పేవారు. కానీ అది అంతా అపోహ … Read more