బొడ్డులో మెత్తని ఫైబర్ లాంటి ‘లింట్’ పదార్థం ఎందుకు పేరుకుపోతుందో తెలుసా..?
మన శరీరంలో ఒక భాగమైన బొడ్డు గురించే మేం చెప్పబోయేది. మరింకెందుకాలస్యం ఆ ‘లింట్’ గురించిన విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా. చర్మంపై ఉండే డెడ్‌స్కిన్ సెల్స్, వెంట్రుకల్లో ఉండే ఫైబర్ లాంటి పదార్థం, దుస్తుల నుంచి ఏర్పడే సన్నని పోగులు వంటివన్నీ కలిసి బొడ్డులో వ్యర్థ పదార్థం (‘లింట్’)గా ఏర్పడతాయి. ఇది చూసేందుకు మెత్తగా కాటన్‌లా ఉంటుంది కూడా. అయితే అది అలా ఎందుకు ఏర్పడుతుందో తెలుసా? ఈ విషయం గురించే ఇప్పుడు తెలుసుకుందాం. బొడ్డులో లింట్ … Read more