లూజ్ మోషన్స్ ను తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు..!
పడని ఆహార పదార్థాలు తినడం, కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం.. ఇలా అనేక కారణాల వల్ల మనలో చాలా మందికి అప్పుడప్పుడు లూజ్ మోషన్స్ అవుతుంటాయి. అవి వచ్చాయంటే ఇక ఒక పట్టాన తగ్గవు. ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే వాటిని తగ్గించుకోవడం కోసం ఇంగ్లిష్ మెడిసిన్‌లనే వేసుకోవాల్సిన పనిలేదు. మన ఇళ్లలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే లూజ్ మోషన్స్ ను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే… * … Read more