ఇల్లు లేదా ఆఫీస్‌లో ప‌టిక‌ను ఇలా ఉంచండి.. స‌మ‌స్య‌లు పోతాయి..!

ఆయుర్వేదంలో ప‌టిక‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అయితే వాస్తు ప‌రంగా కూడా ప‌టిక‌కు ప్రాధాన్యం ఉంది. దీన్ని ప‌లు చోట్ల‌లో ఉంచ‌డం వ‌ల్ల వాస్తు దోషాలు పోతాయి. సాధార‌ణంగా చాలా మందికి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొన్ని స‌మ‌స్య‌లు అయితే వాస్తు దోషాల వ‌ల్లే ఏర్ప‌డుతుంటాయి. అలాంటి వారు 50 గ్రాముల ప‌టిక‌ను ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఉత్త‌ర దిశ‌లో ఉంచాలి. దీంతో వాస్తు దోషం పోతుంది. స‌మ‌స్య‌ల నుంచి … Read more

మీ పాదాలు ఇలా ఉన్నాయా.. అయితే మీరు అదృష్టవంతులేన‌ట‌.. ఏం చేసినా క‌ల‌సి వ‌స్తుంది..

మన వ్యక్తిత్వాన్ని మనలోని కొన్ని శరీర భాగాలు తెలియజేస్తాయి. ఎంతలా అంటే మన గురించి మనకు ఏమి తెలియనంతగా వ్యక్తం చేస్తాయి. శరీర భాగాలలో మన వ్యక్తిత్వాన్ని ముందుగా తెలియజేసేవి పాదాలు. అది ఎలా అని ఆలోచిస్తున్నారా.. ఇప్పుడు ఆ విషయానే మనం తెలుసుకోబోతున్నాం.. గ్రీకు సంప్రదాయం ప్రకారం పాదం ఆకారాన్ని బట్టి ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాడనే విషయం తెలియజేయవచ్చు. ఏ ఒక్క మనిషి కూడా పాదాలు, వేళ్ళు ఒకే రకంగా ఉండవు. … Read more

Evening : సాయంత్రం స‌మ‌యంలో ఇలా చేస్తే.. అదృష్టం, ఐశ్వ‌ర్యం.. మీ వెంటే..!

Evening : కొంతమంది ఎంతో కష్టపడతారు కానీ అనుకున్నది సాధించలేకపోతుంటారు. అలా జరగడానికి కారణం పనిచేసే చోటు అవ్వచ్చు. లేదంటే నివసించే చోటు అవ్వచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో జయం, అపజయం రెండు ఉంటాయి. కానీ కొందరికి మాత్రం అస్సలు విజయమే అందదు. ఎప్పుడు చూసినా అపజయాలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడూ మీకు కూడా అపజయాలే కలుగుతున్నట్లయితే ఇలా చేసుకోండి. ఒక‌సారి వాస్తు ఎలా ఉందనేది తెలుసుకోవడం చాలా అవసరం. పరిహారాలు కూడా చేసుకోవడం మంచిది. సూర్యాస్తమయం … Read more

అదృష్టం పట్టే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!

కొంతమందిని అనేక సమస్యలు బాధిస్తూ ఉంటాయి. ఆ సమస్యల్లో ఆర్థిక సమస్యలు ఒకటి. ధనం మూలం ఇదం జగత్తు అన్నారు పెద్దలు. తన సమస్య అనేది తీరని లోటుగా కొంతమందికి ఉండిపోతుంది. అయితే కొంద‌రికి మాత్రం ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. వారిని అదృష్ట‌వంతులు అంటుంటారు. ఇలాంటి వారికి ఆర్థిక సమస్యలు పోయి అనుకోకుండా అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. అయితే లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తూ ఉంటాం. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు.. ఎవరైనా ధనవంతులవుతారని తమ జీవితాంతం … Read more

మీక్కూడా ఇలా ఉందా.. మీ అదృష్టాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..!

ఆడవాళ్లు అదృష్టవంతులు అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే వారి శరీరంలోని 32 భాగాల్లో కొన్ని కరెక్ట్ గా ఉంటే అదృష్టం ఇట్టే కలిసి వస్తుంది. అందం కంటే కూడా ఆడవాళ్లలో ఈ రాతలు, పోలికలు చాలా ముఖ్యమని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు. అసలు ఆడవారి బట్టి అదృష్టం కలిసి వస్తుంది అనడానికి కారణం ఏమిటంటే.. వారి జీవితం మగవారితో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే వారు వివాహం చేసుకున్న మగవాడి రాతను బట్టి జీవితమనేది కొనసాగుతుంది కాబట్టి. … Read more

Gadapa : ఇంటి గుమ్మం దగ్గర వీటిని పెడితే చాలు.. దరిద్రం పోతుంది.. లక్ష్మీ దేవి మీ ఇంట కొలువై ఉంటుంది..!

Gadapa : ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక బాధ ఉంటుంది. ఏ బాధ లేని ఇల్లయితే ఉండదు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో, బాధపడుతూ ఉంటారు. అయితే సమస్యలన్నీ పోయి ఆనందంగా ఉండాలన్నా, దరిద్రం అంతా ఇంటి నుండి తొలగిపోయి, అఖండ ఐశ్వర్యం మీ సొంతం ఆవాలన్నా, ఇలా చేయండి. ఈ విధంగా మీరు ఆచరించారంటే కచ్చితంగా మీ ఇంట్లో అఖండైశ్వర్యాలు ఉంటాయి. దరిద్రం అంతా తొలగిపోతుంది. ఇబ్బందులన్నీ కూడా సులభంగా పోతాయి. మరి … Read more

Gomathi Charka : వీటిని ప‌ర్సులో పెట్టుకుంటే చాలు.. డ‌బ్బు ప్ర‌వాహంలా వ‌స్తూనే ఉంటుంది..!

Gomathi Charka : ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మన ఇంట్లో సంపదకి లోటు ఉండదు. ఆర్థిక బాధలు వంటివి కూడా ఉండవు. సుఖంగా, సంతోషంగా జీవించొచ్చు. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. వీటిని కనుక మీరు పాటించారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. గోమతి చక్రాలు సహజ సిద్ధంగా లభించే సముద్రపు … Read more

Cloves : లవంగాలతో ఇలా చేస్తే చాలు.. ఇక మీకు తిరుగే లేదు.. లక్ష్మీ కటాక్షమే..!

Cloves : పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ పని బాగా జరగాలని.. విజయం అందుకోవాలని అనుకుంటారు. అలానే ఎప్పుడు కూడా కష్టాలు ఉండకూడదని మంచిగా జీవితంలో పైకి రావాలని కోరుకుంటారు. బయటికి వెళ్ళినప్పుడు పని అవుతుందా లేదా అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. బయటికి వెళ్లే ముందు ఆ పని జరగాలని మీరు అనుకుంటే రెండు లవంగాలని జేబులో వేసుకోండి. అదేవిధంగా రెండు లవంగాలని నోట్లో కూడా వేసుకోండి. ఇలా చేస్తే మీరు … Read more

వీళ్ళు ఇంటికి వస్తే.. శుభాలే కలుగుతాయి.. బాధలన్నీ పోతాయి..!

మనం చేసే చిన్న చిన్న తప్పులు వలన మన ఇంట్లో చెడు జరుగుతుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పులు చేయకుండా చూసుకోవాలి. మనం చేసే మంచి పనుల‌ వలన మనకి అంతా శుభమే జరుగుతుంది. ఏ ఇబ్బంది ఉండదు. మరి మీరు ఎంత వరకు పాటిస్తున్నారో ఇప్పుడే చూసుకోండి. చాలా మంది ఇంటి ఆడపడుచు ఇంటికి వస్తే సరిగ్గా ప్రవర్తించరు. ఇంటి ఆడపడుచు ఇంటికి వస్తే శాస్త్రాల ప్రకారం అది ఎంతో శుభం. ఆడపడుచు … Read more

Items In Wallet : ఈ వ‌స్తువుల‌ను ఎల్ల‌ప్పుడూ మీ ప‌ర్స్‌లో పెట్టుకోండి.. ల‌క్ బాగా క‌ల‌సి వ‌స్తుంది..!

Items In Wallet : అదృష్టం.. జీవితంలో చాలా మంది ఇది క‌ల‌సి రాద‌ని బాధ‌ప‌డుతుంటారు. కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే అదృష్టం క‌ల‌సి వ‌స్తుందని, తాము ఏం చేసినా దుర‌దృష్టం వెంటాడుతూనే ఉంటుంద‌ని అధిక శాతం మంది బాధ‌ప‌డుతుంటారు. తమ దుర‌దృష్టానికి త‌మ‌ను తామే నిందించుకుంటూ కాలం గ‌డుపుతూ ఉంటారు. అయితే అలాంటి వారు కింద ఇచ్చిన కొన్ని సూచ‌న‌లు పాటిస్తే వారికి ల‌క్ ఎప్పుడూ తోక‌లా వెన్నంటే ఉంటుంద‌ట‌. ఏది చేసినా క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. మరికెందుకాల‌స్యం, … Read more