ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాల‌ను తీసుకోండి.. హైబీపీ త‌గ్గుతుంది..!

రోజులో మ‌నం మూడు పూట‌లా తినే ఆహారాల్లో బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్య‌మైన‌ది. అందువ‌ల్ల అందులో అన్ని ర‌కాల పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో మ‌నం తీసుకునే ఆహారాల వ‌ల్లే మ‌న‌కు ఎక్కువ‌గా లాభాలు క‌లుగుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ నియంత్ర‌ణ‌లో ఉండాలి. బీపీ కంట్రోల్‌లో లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక బీపీని కంట్రోల్ చేయాలి. అయితే …

షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవ్వాలంటే మెగ్నిషియం అవ‌స‌రం.. ఇంకా ఏమేం లాభాలు ఉంటాయంటే..?

మ‌న శ‌రీరానికి నిత్యం అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అవ‌స‌రం అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటి వ‌ల్ల శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. శ‌క్తి అందుతుంది. అలాగే అనేక జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. అయితే మిన‌ర‌ల్స్ లో మెగ్నిషియం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువ‌ల్ల ఇది ఉన్న ఆహారాల‌ను కూడా నిత్యం మ‌నం తీసుకోవాల్సి ఉంటుంది. మెగ్నిషియం ఉప‌యోగాలు మెగ్నిషియం వ‌ల్ల మ‌న శ‌రీరం మ‌నం తిన్న ఆహారంలో ఉండే ప్రోటీన్ల‌ను స‌రిగ్గా జీర్ణం చేస్తుంది. కండ‌రాలు, నాడులు …